Dasari Narayana Rao Assets Issue | తమ్ముడి మీద అన్నయ్య పోలీస్ కేస్ || Oneindia Telugu

2020-06-26 1

Dasari Assets Issue Prabhu Filed Case Against Dasari Arun. Dasai Narayana Rao Assets Row Going On. His Sons Prabhu And Dasari Arun Are Fighting Each Other For Jublihills House.
#DasariNarayanaRao
#Dasariarunkumar
#DasariPrabhu
#Tollywood
#MohanBabu
#Hyderabad
#Telangana

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన దాసరి నారాయణ రావు ఇంటికే పెద్ద సమస్య వచ్చి పడింది. దాసరి మరణానంతరం ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవలు ఇంకా వివాదాంగానే ఉన్నాయి. త‌న త‌ద‌నంత‌రం ఆస్తిపంప‌కాలు చేయాల్సిందిగా ఆ బాధ్య‌త‌ని ముర‌ళీమోహ‌న్‌, మోహ‌న్ బాబు, సి. క‌ల్యాణ్‌కి అప్ప‌గిస్తూ వీలునామా రాశాడట. అయితే వారు చేసిన ప్రయత్నాలన్నీ ఆ మధ్య బెడిసి కొట్టాయి. తాజాగా మళ్లీ వీరిద్దరి వ్యవహారం రచ్చకెక్కింది.